fb

Showing all 22 results

నమస్తే Namaste 🙏

మీ షాప్ సెలెక్ట్ చేస్కోండి

టమాటా | ఆలు | ఉల్లి…
Tomato | Aalu | Onions…

నిత్యావసరాలు | జనరల్ స్టోర్స్ | కూరగాయలు…
Essentials | General stores | Vegetables…

డ్రై ఫ్రూట్స్ | స్పైసెస్ | హోల్ సేల్…
Dry fruits | Spices | Wholesale…

నిత్యావసరాలు | గ్రోసరీ | ఫాన్సీ…
Essentials | Grocery | Fancy…

కట్ల | ముర్రెల్ | రొయ్యలు…
Katla | Murrel | Prawns…

కేకులు | పఫ్ | కూల్ డ్రింక్స్…
Cakes | Puffs | Cool Drinks…

ఫార్మసీ | జనరల్ స్టోర్స్ | బేబీ కేర్…
Pharmacy | General stores | Baby care…

స్కిన్ లెస్ | లైవ్ | నాటు కోడి…
Skin less | Live | Naatu kodi…

పిండి వంటలు | స్వీట్స్ | పచ్చడ్లు…
Pindi vantalu | Sweets | Pachadlu…

పిండి వంటలు | స్వీట్స్ | పచ్చడ్లు…
Pindi vantalu | Sweets | Pachadlu…

స్వీట్స్ | చిప్స్ | మురుకులు…
Sweets | Chips | Murukulu…

దోస | ఇడ్లి | పూరి…
Dosa | Idli | Poori…

నూడుల్స్ | ఫ్రైడ్ రైస్ | మంచురియా
Noodles | Fried Rice | Manchuria

నూడుల్స్ | ఫ్రైడ్ రైస్ | మంచురియా
Noodles | Fried Rice | Manchuria

కీమా | లివర్ | పాయ…

కట్ల | ముర్రెల్ | రొయ్యలు…
Katla | Murrel | Prawns…

ఆపిల్స్ | అరటి పళ్ళు | బత్తాయి…
Apples | Bananas | Oranges…

పండ్లు | కూరగాయలు | ఆకు కూరలు…
Fruits | Vegetables | Leafy…

స్వీట్స్ | చిప్స్ | మురుకులు…
Sweets | Chips | Murukulu…

పావ్ భాజీ | పానీ పూరి | సమోసా చాట్…
Paav Bhaaji | Pani puri | Samosa chaat…

పెట్ ఫుడ్ | అలంకరణ | పెట్ టాయ్స్…
Pet food | Grooming | Pet toys…


Happy Shop owners

11

Diljeet / Hyderabad

I sell 1000+ products in my wholesale shop. Now with my online shop, I can easily showcase my product range and take orders

Adarsh / Kamareddy

Naa business - Naa customers. chotu kuda naa customers data access cheyyadu

13

Gautam / Hyderabad

Its so easy for my customers to place orders for cakes

12

Vidya / Hyderabad

Order taking is super easy. I get orders directly on WhatsApp. 

Priya / Visakhapatnam

Naa shop lo products oka second lo online ki vachesayi ... super assalu .

Balaji / Hyderabad

Naa shop lo em products ammutunnano chaala easy ga nenu customers ki share cheyagajgutunnanu. Online shop valla orders size perigindi.

Suma / Vijayawada

OTC products or medicines - Maa customers nundi orders suluvuga pettagalgutunnaru.

Akshay / Warangal

I group orders and bring from nearby store and earn pocket money.

 

  • మీకు కొత్త కస్టమర్స్ సులువుగా రావాలా ?

  • అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాగా మీ షాప్ కి యాప్ కావాలని ఉందా ?

  • మీ షట్టర్ తెరవకపోయినా ఆర్డర్స్ వస్తుంటే ఎంత బాగుంటుందో ...అయితే

చిటికెలో ఆన్లైన్ షాప్ ని స్టార్ట్ చేసుకోండి !

 

ఇంతకీ ఆన్లైన్ షాప్ అంటే ఏంటి ?

1. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాగా మీ ఆన్లైన్ షాప్ ఇలా కనిపిస్తుంది... 

2. మీ కస్టమర్స్ నుండి ఆర్డర్స్ ఇలా వాట్సాప్ లో వస్తాయి

3. మీ కస్టమర్స్ కి బిల్ ఇలా వాట్సాప్ లో పంపగలరు

4. చెల్లింపు మీకు నచ్చిన యాప్ తో లేదా కాష్ రూపం లో తీసుకోగలరు

మా భరోసా 🤝🏼

 
  • స్వేచ్ఛ - నిజ జీవితం లో లాగా మీ వ్యాపారం లో మా ప్రమేయం ఉండదు. మీకు ఆర్డర్స్ వచ్చినపుడు మీరు మీ ధరలతో బిల్ చేయగలరు. 
  • 0% కమిషన్ - కస్టమర్స్ ఇచ్చే ప్రతి రూపాయి మీదే. మాకు ఎటువంటి కమిషన్ రాదు. 
  • 100% భద్రం - మీ కస్టమర్స్ వివరాలు మీ వాట్సాప్ లోనే ఉంటాయి. మాకు కూడా తెలియవు. 
చోటు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి

ఆన్లైన్ షాప్ వల్ల నాకేంటి లాభం?

 
1. మీ ఆన్లైన్ షాప్ ని మీ చుట్టు పక్కల ప్రచారం చేసుకొని క్రొత్త కస్టమర్స్ పొందండి.

2. చోటు QR ద్వారా మీ యాప్ ని ప్రస్తుత కస్టమర్స్ ఫోన్ లో డౌన్లోడ్ చేయించండి. రిపీట్ ఆర్డర్స్ పొందండి.

3. మీ షాప్, ప్రొడక్ట్స్, ఆఫర్స్ వివరాలు వాట్సాప్ స్టేటస్ లో, గ్రూప్స్ లో షేర్ చేసి మీ ఆదాయాన్ని పెంచుకోండి.