నా ఆన్లైన్ షాప్ ఎలా ఎడిట్ చేయాలి ?

లాగిన్ అవ్వండి

పెన్సిల్ పై క్లిక్ చేయండి

మీ షాప్ వివరాలు, ఆఫర్స్ ఇక్కడ మార్చుకోండి

హోమ్ పై క్లిక్ చేయండి

కెమెరా బటన్ పై క్లిక్ చేసి మీ DP, షాప్ ఫోటో మార్చుకోండి 

ఆన్ చేసి ప్రోడక్ట్ జోడించండి. ఆఫ్ చేసి ప్రొడక్ట్స్ తీసేయండి.

సెర్చ్ చేసి ప్రోడక్ట్స్ జోడించవచ్చు