మొదటిసారి లాగిన్ చేయడం ఎలా?

Whatsapp  లో వచ్చిన షాప్ లింక్ పై క్లిక్ చేయండి

మెను పై క్లిక్ చేయండి

తాళం కప్ప పై క్లిక్ చేయండి

మీకు వచ్చిన పిన్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి

మీరు లాగిన్ అయ్యారు 👍