మీ షాప్ QRని ఎలా ప్రింట్ చేయాలి ?

మెనుపై క్లిక్ చేయండి

డౌన్‌లోడ్ చేయడానికి QRపై నొక్కండి

డౌన్‌లోడ్ చేసిన ఫైల్‌ను ఓపెన్ చేయండి

షేర్ క్లిక్ చేయండి

జిరాక్స్ సెంటర్‌కి షేర్ చేయండి

ప్రింట్ చేసి షాప్ లో అతికించండి